
శ్రీ లింగమనేని వంశజులు లింగమనేని పూర్ణ భాస్కరరావు గారు , స్వర్ణకుమారి గార్ల కుటు౦బీకులు నూతన రాజధానిలో భూలోక వైకుంఠం అన్నట్లుగా అద్భుతంగా ప్రపంచంలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నిర్మించబడినది. ది 22-06-2018 శుక్రవారం ఉదయం 11 : ౦౦ గంటలకు.
శ్రీ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అమృత హస్తములతో ప్రతిష్ట చేసి ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజి వారి పర్య వేక్షణలో స్వామిజి వివరించి వారు చేసిన అనుగ్రహ సంభాషణం.
Latest Updates
Contact
సర్వ కళ్యాణ జననం సర్వశాత్ర నివాణం ఆయుహ్ వృద్ది కరణ్రునామ్ పుత్రా శ్రీ కీర్తివర్ధనం.
Location:
opp. Nagarujana University, beside Raintree Park Appartments Road, IJM Township, Namburu,
Andhra Pradesh 522508
Email:
info@example.com